పరలోకమందున్న మా తండ్రీ
పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక,
నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
మా యెడల అపరాధములు చేసినవారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములు క్షమించుము.
మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము.
రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైయున్నవి.
ఆమేన్.
Make పరలోకమందున్న మా తండ్రీ your homepage! * International Biblical Association * Index