శాంతితో నిద్రించుట


  • నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు.నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు కొందువు. ఎవరి భయములేకుండ నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు. [యోబు గ్రంథము - Job 11:18,19]
  • యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును [కీర్తనల గ్రంథము - Psalms 3:5]
  • యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. [కీర్తనల గ్రంథము - Psalms 4:8]
  • రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను [కీర్తనల గ్రంథము - Psalms 91:5]
  • పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. [సామెతలు - Proverbs 3:24]